{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"artharaatri-haivepai-daari-tappina-staar-heero-gurtupatti-daari","title_te":"అర్థరాత్రి హైవేపై దారి తప్పిన స్టార్ హీరో.. గుర్తుపట్టి దారి చూపిన యువకుడు","section":"తాజా","status_line":"అర్థరాత్రి హైవేపై దారి తప్పిన స్టార్ హీరో.. గుర్తుపట్టి దారి చూపిన యువకుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75303","date":"2026-08-17T12:49:53.000Z","title_te":"అర్థరాత్రి హైవేపై దారి తప్పిన స్టార్ హీరో.. గుర్తుపట్టి దారి చూపిన యువకుడు","body_te":"షూటింగ్‌ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న మమ్ముట్టికి తమిళనాడులో అర్థరాత్రి అనూహ్య సమస్య ఎదురైంది. హైవే బ్లాక్‌ కావడంతో గూగుల్‌ మ్యాప్స్‌ సైతం సరైన దారి చూపకపోవడంతో ఆయన బృందం ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో పట్టమంగళం వద్ద పాండియన్‌ అనే యువకుడు వారికి సాయం చేశాడు. తన బైక్‌పై ముందుగా వెళ్లి సుమారు 10 కిలోమీటర్లు దారి చూపించాడు. అతని ఆప్యాయతకు మమ్ముట్టి ఫిదా అయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/mammoottys-heartwarming-midnight-rescue-tamil-nadu-youth-guides-superstar-back-to-kerala-video-tv9d-1890420.html"}]}]}