{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"artharaatri-imtlo-numchi-pedda-pedda-sabdhaalu-anumaanam-vachchi","title_te":"అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో","section":"తాజా","status_line":"అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T08:00:24.220Z"},"facts":[],"events":[{"id":"event-17284","date":"2026-07-14T07:16:50.000Z","title_te":"అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో","body_te":"క్షుద్రపూజలు చేస్తే అంగవైకల్యం దూరమవుతుందని ఓ మాయలేడి చెప్పిన మాటలు నమ్మి.. ఏకంగా తన కుమారుడి ప్రాణాలే పోగొట్టుకున్నాడు ఓ తండ్రి. ఈ విషయం బయటకు రాకుండా బాలుడి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కననం చేశారు. అయితే బాలుడు మరణించడంతో పూజలు చేసిన మహిళ చెప్పాపెట్టుకుండా అక్కడి నుంచి పారిపోయింది. ఒంగోలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/black-magic-horror-disabled-child-dies-after-superstitious-rituals-in-ongole-1865084.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxPamN1UmFFRkVuZzk0WnRCWEtQR3NkbXh5elZRcVltSFBEMks1TEJNZ0N3YW1BbFNEWVJFeWZpYlB3UEJ3YXBkWEU2OUZzRkRWR0ppdzR5eVVDQTVoS3JqMHNNTWIwaG54VGtseUh5RUVJbU5DOTlYNXMtTHU1T0pJaEpMOXlUWjQyWURyTDl1N1ZaVGNsSmh1Y3o1UlNNMk1QN3RxdXYtMGtGZ0ZobUZQV2RJeVBUTlpVMENJaWRDbUZ1WDBr0gHKAUFVX3lxTE5DM1Q2Z2o3M3luZzZURmxnQWdGY2FfNkZiVVBMZS0zTzBTM1Y2dVk2c1VCRFJDT1lCUmdVRWlvR282ZGRPRWlxVWNXcDhPRUlGOWN5bUkxUUZfcWlZM0N4bUdaZjFRcDBmakZNMF9ucjhiNDhhZ09TdXhBS2NwUnVNR21PTUh4VVJpLUhwMEhibXlVSVhKU3FRRHk3dWVEVGFUd1FaeDRCU0t2NFZkc3E5S19lemduN2JLb0hQMVlBNjdqbkdLU1RaU0E?oc=5"}]}]}