{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"artharaatri-nadiroddupai-mamtalu-daggarikelli-choosi-janam-parug","title_te":"అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో","section":"తాజా","status_line":"అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63557","date":"2026-08-10T12:39:01.000Z","title_te":"అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో","body_te":"పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో అర్ధరాత్రి అనుమానాస్పద పూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఏదో పూజ నిర్వహించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఓ బొమ్మను ఏర్పాటు చేసి చుట్టూ పసుపు, కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/peddapalli-siddhapalli-village-mysterious-black-magic-ritual-video-goes-viral-locals-seek-police-probe-watch-1885116.html"}]}]}