{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"artificial-sweeteners-jeero-kyaala-reelu-ani-cheppi-krutrima-sve","title_te":"Artificial Sweeteners | జీరో క్యాల‌రీలు అని చెప్పి కృత్రిమ స్వీటెనర్ల‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Artificial Sweeteners | జీరో క్యాల‌రీలు అని చెప్పి కృత్రిమ స్వీటెనర్ల‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89867","date":"2026-08-26T11:54:19.000Z","title_te":"Artificial Sweeteners | జీరో క్యాల‌రీలు అని చెప్పి కృత్రిమ స్వీటెనర్ల‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","body_te":"కృత్రిమ స్వీటెనర్లను చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలని కోరుకునేవారు, మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునేవారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-warn-that-using-artificial-sweeteners-excessively-might-harm-to-health-2494721"}]}]}