{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"artisan-exhibition-bonaala-samdarbhamgaa-16-numchi-chetivrutti-k","title_te":"Artisan Exhibition | బోనాల సందర్భంగా 16 నుంచి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాలు","section":"తాజా","status_line":"Artisan Exhibition | బోనాల సందర్భంగా 16 నుంచి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19581","date":"2026-07-15T11:41:16.000Z","title_te":"Artisan Exhibition | బోనాల సందర్భంగా 16 నుంచి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాలు","body_te":"Artisan Exhibition | ఆషాఢమాస బోనాల మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/exhibition-and-sale-by-artisans-to-be-held-from-the-16th-for-bonalu-2452130"}]}]}