{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arts-college-aarts-kalaasaala-jarnalijam-paathyapranaalika-aamod","title_te":"Arts College | ఆర్ట్స్​‍కళాశాల జర్నలిజం పాఠ్యప్రణాళిక ఆమోదం","section":"తాజా","status_line":"Arts College | ఆర్ట్స్​‍కళాశాల జర్నలిజం పాఠ్యప్రణాళిక ఆమోదం","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28275","date":"2026-07-20T11:28:26.000Z","title_te":"Arts College | ఆర్ట్స్​‍కళాశాల జర్నలిజం పాఠ్యప్రణాళిక ఆమోదం","body_te":"కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్​‍అండ్‌ సైన్స్​‍కళాశాల (అటానమస్) బి.ఏ. జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్ (బి.ఓ.ఎస్.) సమావేశం సోమవారం జర్నలిజం విభాగాధిపతి రక్కిరెడ్డి ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/approval-of-arts-college-journalism-curriculum-2457024"}]}]}