{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arudaina-pelli-pelli-chesukunnavaaru-chesina-vaaru-saayapadina-v","title_te":"అరుదైన పెళ్లి: పెళ్లి చేసుకున్నవారు, చేసిన వారు, సాయపడిన వారు అందరూ కవలలే","section":"తాజా","status_line":"అరుదైన పెళ్లి: పెళ్లి చేసుకున్నవారు, చేసిన వారు, సాయపడిన వారు అందరూ కవలలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75150","date":"2026-08-17T11:20:08.000Z","title_te":"అరుదైన పెళ్లి: పెళ్లి చేసుకున్నవారు, చేసిన వారు, సాయపడిన వారు అందరూ కవలలే","body_te":"\"మేము కవలలను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. కవలలైన అమ్మాయిల కోసం మా కుటుంబం దాదాపు మూడేళ్లు వెతికింది\" అని నిఖిల్ థామస్ వివరించారు. అఖిల్, నిఖిల్ థామస్ వయసు32 ఏళ్లు. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన వయసుగా భావిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cj036j4l983o?at_medium=RSS&at_campaign=rss"}]}]}