{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arudaina-pelli-veduka-kavala-varulu-kavala-vadhuvulu-phaadarlu-s","title_te":"అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!","section":"తాజా","status_line":"అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T11:21:38.902Z"},"facts":[],"events":[{"id":"event-56884","date":"2026-08-06T10:25:54.000Z","title_te":"అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!","body_te":"కేరళలోని కొట్టాయంలో జరిగిన అరుదైన వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవల అన్నదమ్ములు అఖిల్, నిఖిల్‌లు కవల అక్కాచెల్లెళ్లు మ్యాగీ, మారియాలను వివాహం చేసుకున్నారు. విశేషమేమిటంటే పెళ్లి జరిపించిన ఇద్దరు ఫాదర్లు, వారికి సహకరించిన ఇద్దరు యువకులు కూడా కవలలే. చిన్ననాటి కల నెరవేరిందంటూ ఇరు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/rare-twin-wedding-in-kerala-twin-brothers-marry-twin-sisters-in-a-one-of-a-kind-ceremony-video-tv9d-1882036.html"}]}]}