{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arudaina-yogam-tvaralo-veeri-jeevitam-mottam-maariponumdi-ika-an","title_te":"అరుదైన యోగం.. త్వరలో వీరి జీవితం మొత్తం మారిపోనుంది.. ఇక అన్ని మంచి రోజులే..","section":"తాజా","status_line":"అరుదైన యోగం.. త్వరలో వీరి జీవితం మొత్తం మారిపోనుంది.. ఇక అన్ని మంచి రోజులే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68456","date":"2026-08-13T09:52:10.000Z","title_te":"అరుదైన యోగం.. త్వరలో వీరి జీవితం మొత్తం మారిపోనుంది.. ఇక అన్ని మంచి రోజులే..","body_te":"జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mercury-saturn-rare-conjunction-2-zodiac-signs-set-to-see-major-gains-career-growth-and-financial-luck-1887149.html"}]}]}