{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arun-akaala-maranam-bahujana-vaadaaniki-teerani-lotu","title_te":"అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు","section":"తాజా","status_line":"అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48746","date":"2026-08-01T12:15:55.000Z","title_te":"అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు","body_te":"సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య..నవతెలంగాణ – మల్హర్ రావుసీనియర్ బహుజన వాది,ఉద్యమాలకు ఊపిరి అందించిన పెద్దపల్లి పట్టణ నివాసి బచ్చలి రాజన్న కుమారుడు యువవ బహుజన నాయకుడు బచ్చలి అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి,ఉద్యమాలకు తీరనీ లోటని ఆల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.ఆయన ఆత్మకు శాoతి చేకూరాలని ప్రకృతిని కోరారు. The post అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/aruns-untimely-death-is-an-irreparable-loss-to-the-bahujan-movement/"}]}]}