{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arun-kumar-dop-lo-joodo-pleya-r-ku-paajitiv-kaama-n-velt-numchi","title_te":"Arun Kumar: డోప్‌లో జూడో ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌.. కామ‌న్‌వెల్త్ నుంచి అరుణ్ కుమార్ ఔట్‌","section":"తాజా","status_line":"Arun Kumar: డోప్‌లో జూడో ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌.. కామ‌న్‌వెల్త్ నుంచి అరుణ్ కుమార్ ఔట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:44:23.441Z"},"facts":[],"events":[{"id":"event-33411","date":"2026-07-23T09:40:04.000Z","title_te":"Arun Kumar: డోప్‌లో జూడో ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌.. కామ‌న్‌వెల్త్ నుంచి అరుణ్ కుమార్ ఔట్‌","body_te":"Arun Kumar : కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో ఇండియాకు జ‌ల‌క్ త‌గిలింది. జూడో ప్లేయ‌ర్ అరుణ్ కుమార్‌కు డోప్ నోటీస‌లు ఇచ్చారు. దీంతో కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నుంచి అరుణ్ కుమార్‌ను త‌ప్పించారు. పురుషుల 73 కిలోల విభాగంలో అరుణ్ కుమార్ పోటీప‌డాల్సి ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/judoka-arun-kumar-ruled-out-of-commonwealth-games-after-dope-notice-2460110"}]}]}