{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arunaachalam-idukku-pillayaar-adugu-vedalpunna-aalaya-pravesa-ma","title_te":"అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు","section":"తాజా","status_line":"అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:08:18.037Z"},"facts":[],"events":[{"id":"event-41378","date":"2026-07-28T06:38:09.000Z","title_te":"అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు","body_te":"జులై 25న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ తన కుటుంబంతో కలిసి గిరి ప్రదక్షిణకు వెళ్లారు. రాత్రిపూట ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి వచ్చిన మణికుమార్ గుహలాంటి ఇరుకైన మార్గంలోకి ప్రవేశించారు. ఆ గుహ నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్పృహ తప్పిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0ejqp1egwxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}