{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arunachal-pradesh-arunaacha-l-pra-des-lo-27-praamtaala-ku-kotta","title_te":"Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 27 ప్రాంతాల‌కు కొత్త పేర్లు","section":"తాజా","status_line":"Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 27 ప్రాంతాల‌కు కొత్త పేర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59965","date":"2026-08-08T05:33:29.000Z","title_te":"Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 27 ప్రాంతాల‌కు కొత్త పేర్లు","body_te":"Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 27 ప్ర‌దేశాల‌కు భార‌త్ కొత్త పేర్ల‌ను పెట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్ర‌దేశాల‌కు చైనా పేర్లు పెడుతున్న నేప‌థ్యంలో.. దానికి కౌంట‌ర్‌గా ఇండియా కూడా కొత్త పేర్ల‌ను ఫిక్స్ చేసింది. భార‌తీయ మ్యాప్‌లో సుమారు 27 ప్ర‌దేశాల‌ను గుర్తించి .. వాటికి ఇండియా కొత్త పేర్ల‌ను పెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-formally-names-27-places-in-arunachal-pradesh-amid-china-dispute-2477143"}]}]}