{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arunachal-pradesh-arunaachal-lo-60-kilomeetarlu-chainaa-aakramim","title_te":"Arunachal Pradesh | అరుణాచల్‌లో 60 కిలోమీటర్లు చైనా ఆక్రమించిందా.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే","section":"తాజా","status_line":"Arunachal Pradesh | అరుణాచల్‌లో 60 కిలోమీటర్లు చైనా ఆక్రమించిందా.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78731","date":"2026-08-19T14:33:54.000Z","title_te":"Arunachal Pradesh | అరుణాచల్‌లో 60 కిలోమీటర్లు చైనా ఆక్రమించిందా.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే","body_te":"Arunachal Pradesh : భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/china-entered-60-km-into-arunachal-pradesh-kiren-rijiju-rejects-claim-calls-videos-misinformation-2488298"}]}]}