{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arvind-kejriwal-ee-dhairyam-edo-tramp-mumdu-choopamdi-modeeki-ar","title_te":"Arvind Kejriwal | ఈ ధైర్యం ఏదో ట్రంప్ ముందు చూపండి.. మోదీకి అరవింద్ కేజ్రీవాల్ చురక","section":"తాజా","status_line":"Arvind Kejriwal | ఈ ధైర్యం ఏదో ట్రంప్ ముందు చూపండి.. మోదీకి అరవింద్ కేజ్రీవాల్ చురక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53785","date":"2026-08-04T13:12:02.000Z","title_te":"Arvind Kejriwal | ఈ ధైర్యం ఏదో ట్రంప్ ముందు చూపండి.. మోదీకి అరవింద్ కేజ్రీవాల్ చురక","body_te":"Arvind Kejriwal : మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చూపించాలని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/show-this-courage-to-trump-arvind-kejriwal-after-police-stop-march-to-pm-modis-residence-2473267"}]}]}