{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arvind-kejriwal-naa-eks-akaumt-nu-emduku-ristrikt-chesaaru-metaa","title_te":"Arvind Kejriwal: నా ఎక్స్ అకౌంట్‌ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు.. మెటాను ప్ర‌శ్నించిన కేజ్రీవాల్‌","section":"తాజా","status_line":"Arvind Kejriwal: నా ఎక్స్ అకౌంట్‌ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు.. మెటాను ప్ర‌శ్నించిన కేజ్రీవాల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56445","date":"2026-08-06T05:47:48.000Z","title_te":"Arvind Kejriwal: నా ఎక్స్ అకౌంట్‌ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు.. మెటాను ప్ర‌శ్నించిన కేజ్రీవాల్‌","body_te":"Arvind Kejriwal: సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌ను ఇండియాలో రిస్ట్రిక్ట్ చేసిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి కార‌ణాలు ఏంటో చెప్పాల‌ని ఆయ‌న మెటా సంస్థ‌ను డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ మెసేజ్ పోస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kejriwal-says-his-social-media-account-x-restricted-in-india-seeks-explanation-from-meta-company-2475092"}]}]}