{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asalu-chiyaa-seeds-nu-emtasepu-naanabettaali-elaa-tinaali-100-id","title_te":"అసలు చియా సీడ్స్‌ను ఎంతసేపు నానబెట్టాలి.. ఎలా తినాలి..? 100% ఇది ఎవ్వరికీ తెలియదు..","section":"తాజా","status_line":"అసలు చియా సీడ్స్‌ను ఎంతసేపు నానబెట్టాలి.. ఎలా తినాలి..? 100% ఇది ఎవ్వరికీ తెలియదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76548","date":"2026-08-18T08:12:05.000Z","title_te":"అసలు చియా సీడ్స్‌ను ఎంతసేపు నానబెట్టాలి.. ఎలా తినాలి..? 100% ఇది ఎవ్వరికీ తెలియదు..","body_te":"చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పలు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా నీటిలో నానబెట్టిన చియా సీడ్స్‌ను తీసుకోవడం వల్ల ఆహారంలో ఫైబర్‌ను పెంచుకోవచ్చు. వేసవిలో నీరు, నిమ్మరసం లేదా ఇతర పానీయాల్లో నానబెట్టి తీసుకోవడం చాలామందికి ఇష్టమైన పద్ధతి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chia-seeds-amazing-health-benefits-nutrition-hydration-know-the-right-way-to-consume-them-1890947.html"}]}]}