{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asalu-maidaa-vaadakumdaa-imtlone-street-stail-paanee-poori-ilaa","title_te":"అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..","section":"తాజా","status_line":"అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70284","date":"2026-08-14T10:34:00.000Z","title_te":"అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..","body_te":"ఇంట్లోనే నోరూరించే పానీపూరిని సులభంగా తయారుచేసుకోండి. మైదా లేకుండా బొంబాయి రవ్వ, గోధుమపిండితో క్రిస్పీ పూరీలు, పుదీనా-కొత్తిమీరతో కమ్మని పానీ, ఉడికించిన ఆలూ-బఠానీలతో రుచికరమైన మసాలా సిద్ధం చేసుకోండి. ఈ ఏ-టూ-జెడ్ రెసిపీతో పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పానీపూరిని ఇంట్లోనే ఆస్వాదించండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/homemade-pani-puri-a-z-crispy-golgappa-recipe-1887919.html"}]}]}