{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asemblee-ennikalapai-sar-ephekt","title_te":"అసెంబ్లీ ఎన్నికలపై.. ‘సర్‌’ ఎఫెక్ట్‌!","section":"తాజా","status_line":"అసెంబ్లీ ఎన్నికలపై.. ‘సర్‌’ ఎఫెక్ట్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3875","date":"2026-07-06T20:14:16.000Z","title_te":"అసెంబ్లీ ఎన్నికలపై.. ‘సర్‌’ ఎఫెక్ట్‌!","body_te":"ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ర్టాల్లో ఆయా ఫలితాలపై ‘సర్‌' ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ఈ పరిస్థితి చూడొచ్చు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార టీఎంసీ ఓటమి చెందగా తమిళనాడులో డీఎంకేకూ అదే పరిస్థితి ఎదురైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/analysts-link-special-voter-revision-sir-to-recent-election-outcomes-2443102"}]}]}