{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asemblee-punaruddharana-panula-vegam-pemchaali","title_te":"అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి","section":"తాజా","status_line":"అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T19:53:53.768Z"},"facts":[],"events":[{"id":"event-34217","date":"2026-07-23T19:37:31.000Z","title_te":"అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి","body_te":"పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌ సమక్షంలో సమీక్షనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ భవనంలో పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరిశీలించారు. గురువారం హైదరాబాద్‌‌లోని శాసనసభ, శాసన మండలి సంయుక్త భవనాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా ఆగాఖాన్‌ ‌ట్రస్ట్‌ , రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా చేపట్టిన పునురు ద్ధణ పనుల గురించి సీఎం ఈ సందర్భం గా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇంకా […] The post అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/assembly-renovation-work-should-be-accelerated/"}]}]}