{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asha-workers-kamtonmemt-kaaryaalayam-vadda-aasaa-varkarla-aamdol","title_te":"Asha Workers | కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన.. వీడియో","section":"తాజా","status_line":"Asha Workers | కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86488","date":"2026-08-24T11:11:17.000Z","title_te":"Asha Workers | కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన.. వీడియో","body_te":"Asha Workers | తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/asha-workers-protest-at-contonment-office-2492944"}]}]}