{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashada-masam-aashaadamaasamlo-subhakaaryaalu-emduku-cheyaru-ee-o","title_te":"Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం!","section":"తాజా","status_line":"Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T02:03:57.487Z"},"facts":[],"events":[{"id":"event-29197","date":"2026-07-21T01:55:05.000Z","title_te":"Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం!","body_te":"ఆధ్యాత్మిక వాతావరణానికి, పవిత్రమైన పూజా పునస్కారాలకు నిలయమైన మాసాల్లో ఆషాడ మాసాలు అత్యంత విశిష్టమైనవి. దక్షిణ భారత సాంప్రదాయంలో, ముఖ్యంగా శక్తి ఆరాధనలో ఈ మాసానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయంగా భావించే ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన, ఉపవాసాలు, జపాలు పూజలు చేయడం వల్ల విపరీతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/essential-spiritual-rituals-and-traditional-practices-for-aashadamasam-1870017.html"}]}]}