{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashada-masam-aashaadha-maasam-atyamta-pavitra-kaalam-ee-maasamlo","title_te":"Ashada Masam: ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు ఇవే!","section":"తాజా","status_line":"Ashada Masam: ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T16:15:22.162Z"},"facts":[],"events":[{"id":"event-19933","date":"2026-07-15T16:03:37.000Z","title_te":"Ashada Masam: ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు ఇవే!","body_te":"Ashada Masam 2026: తెలుగు సంవత్సరంలోని అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం 2026 జులై 15 నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో తొలి ఏకాదశి, గురు పౌర్ణిమ, దక్షిణాయనం, చాతుర్మాస దీక్షలు, బోనాలు, జగన్నాథ రథయాత్ర వంటి అనేక ఆధ్యాత్మిక పర్వదినాలు ఉన్నాయి. ఈ పవిత్ర మాసంలో వచ్చే అన్ని ముఖ్యమైన పుణ్యతిథులు, పర్వదినాల పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ashada-masam-2026-complete-list-of-festivals-punya-thithis-ekadashi-guru-purnima-and-important-spiritual-dates-1866265.html"}]}]}