{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashoka-halwa-airan-proteenlu-pushkalamgaa-umde-kammati-asokaa-ha","title_te":"Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!","section":"తాజా","status_line":"Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50073","date":"2026-08-02T10:04:04.000Z","title_te":"Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!","body_te":"దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులోని తిరువయ్యారు ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తియ్యటి వంటకం 'అశోకా హల్వా'. సాధారణంగా హల్వా అనగానే పంచదారతో చేస్తారు, కానీ ఈ అశోకా హల్వాను పెసరపప్పు, కమ్మటి బెల్లం మరియు ఆవు నేతితో తయారు చేసుకోవచ్చు. పెసరపప్పులో ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉండి శరీరానికి అమితమైన శక్తినిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-ashoka-halwa-recipe-telugu-healthy-moong-dal-halw-1879096.html"}]}]}