{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashu-reddy-cha-lla-gaa-vaataava-ra-nam-kaapheelaa-mustaabaina-as","title_te":"Ashu Reddy : చ‌ల్ల‌గా వాతావ‌ర‌ణం.. కాఫీలా ముస్తాబైన‌ అషు ​​రెడ్డి.. ఫోటోలు","section":"తాజా","status_line":"Ashu Reddy : చ‌ల్ల‌గా వాతావ‌ర‌ణం.. కాఫీలా ముస్తాబైన‌ అషు ​​రెడ్డి.. ఫోటోలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:54:53.831Z"},"facts":[],"events":[{"id":"event-44800","date":"2026-07-30T06:12:56.000Z","title_te":"Ashu Reddy : చ‌ల్ల‌గా వాతావ‌ర‌ణం.. కాఫీలా ముస్తాబైన‌ అషు ​​రెడ్డి.. ఫోటోలు","body_te":"బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి అషు రెడ్డి (Ashu Reddy) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. వాతావరణం నన్ను కాఫీలా ముస్తాబయ్యేలా చేసింది అంటూ ఆ ఫోటోలకు క్యాప్ష‌న్ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/climate-got-me-dressed-like-coffee-ashu-reddy-photos-vm-1116172.html"}]}]}