{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashwath-marimuthu-rajaneekaamt-to-soopar-kamphart-dharman-naa-ke","title_te":"Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. ‘ధర్మన్’ నా కెరీర్‌లో స్పెషల్ మూవీ: డైరెక్టర్","section":"తాజా","status_line":"Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. ‘ధర్మన్’ నా కెరీర్‌లో స్పెషల్ మూవీ: డైరెక్టర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90567","date":"2026-08-27T02:10:26.000Z","title_te":"Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. ‘ధర్మన్’ నా కెరీర్‌లో స్పెషల్ మూవీ: డైరెక్టర్","body_te":"Ashwath Marimuthu | కోలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కెరీర్ పరంగా డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘డ్రాగన్’ చిత్రం ఘన విజయం సాధించడంతో దర్శకుడిగా ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ashwath-marimuthu-intresting-comments-viral-2495225"}]}]}