{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ashwini-sree-erupu-cheera-erra-gulaabeela-to-champestunna-big-ba","title_te":"Ashwini Sree : ఎరుపు చీర ఎర్ర గులాబీల‌తో.. చంపేస్తున్న బిగ్‌బాస్ భామ‌.. అశ్విని శ్రీ అందాలు..","section":"తాజా","status_line":"Ashwini Sree : ఎరుపు చీర ఎర్ర గులాబీల‌తో.. చంపేస్తున్న బిగ్‌బాస్ భామ‌.. అశ్విని శ్రీ అందాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:59:24.898Z"},"facts":[],"events":[{"id":"event-21325","date":"2026-07-16T10:35:06.000Z","title_te":"Ashwini Sree : ఎరుపు చీర ఎర్ర గులాబీల‌తో.. చంపేస్తున్న బిగ్‌బాస్ భామ‌.. అశ్విని శ్రీ అందాలు..","body_te":"నటి, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ (Ashwini Sree) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అమ్మ‌డు రెడ్ శారీలో ఎర్ర గులాబీలు చేత‌ప‌ట్టుకున్న దిగిన ఫోటోల‌ను పోస్టు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/bigg-boss-fame-ashwini-sree-in-red-saree-cute-photos-vm-1111333.html"}]}]}