{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asia-cup-2026-maro-8-rojullo-aasiyaa-kap-appude-modalaina-trophe","title_te":"Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం..","section":"తాజా","status_line":"Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80339","date":"2026-08-20T13:53:34.000Z","title_te":"Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం..","body_te":"ACC Trophy Controversy: యూఏఈ వేదికగా ఆగస్టు 28 నుంచి మహిళల ఆసియా కప్ 2026 ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే టీమ్ ఇండియా విజేతగా నిలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకుంటుందా లేదా అన్నది క్రీడావర్గాల్లో చర్చకు దారితీస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/womens-asia-cup-2026-india-trophy-mohsin-naqvi-bcci-dispute-1892672.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOUEUtV2FSeHhyc3ZZZ3JCQkF3bFlKbGdGWGhwSkNITnpteFhSVVk2ZlA5cTBLZnFqRlEtN1ZQOUNXMGtrMTM1WnI5cW1JOVc4UzZXbXBYV0tLQUdvRTRUYUVBQlJFUmdFWUNYcnoxSk81T01qbFp0ek9NY0d3NEZ4R1I2YWhYYmhJTDh6bzVXTklOSXdZSXFKbUpEM2NCUmxCUnpRZmtwVmkwbFRoTUNCMzg0Q09vUWFZYlHSAboBQVVfeXFMTlBFLVdhUnh4cnN2WWdyQkJBd2xZSmxnRlhocEpDSE56bXhYUlVZNmZQOXEwS2ZxakZRLTdWUDlDVzBrazEzNVpyOXFtSTlXOFM2V21wWFdLS0FHb0U0VGFFQUJSRVJnRVlDWHJ6MUpPNU9NamxadHpPTWNHdzRGeEdSNmFoWGJoSUw4em81V05JTkl3WUlxSm1KRDNjQlJsQlJ6UWZrcFZpMGxUaE1DQjM4NENPb1FhWWJR?oc=5"}]}]}