{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"assalu-neechu-vaasana-raakumdaa-emtoruchigaa-umdelaa-aamdhra-sta","title_te":"అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర","section":"తాజా","status_line":"అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T08:00:52.832Z"},"facts":[],"events":[{"id":"event-46588","date":"2026-07-31T07:17:43.000Z","title_te":"అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర","body_te":"ఆంధ్రా వంటల్లో ఈ తలకాయ కూరకు ఎప్పుడూ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ కూర అంత రుచిగా ఉంటుంది మరి. అయితే, దీనిని మీరు మసాలాలు, సరైన విధంగా చేస్తే ఈ తలకాయ కూర నీచు వాసన అస్సలు రాదు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/andhra-style-goat-head-curry-recipe-the-secret-to-a-rich-flavorful-curry-without-any-strong-smell-1877429.html"}]}]}