{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"assam-bahubhaaryatvaaniki-chek-vidaakulu-lekumdaa-remdo-pelli-ch","title_te":"Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత","section":"తాజా","status_line":"Assam Govt | విడాకులివ్వ‌కుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతాల్లో 20 శాతం కోత‌..!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75181","date":"2026-08-17T11:45:11.000Z","title_te":"Assam Govt | విడాకులివ్వ‌కుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతాల్లో 20 శాతం కోత‌..!","body_te":"Assam Govt | బహుభార్యత్వాన్ని నిర్మూలించే దిశ‌గా కీల‌క చ‌ర్య‌లు చేప‌డుతున్న అస్సాం స‌ర్కారు (Assam Govt).. అందుకోసం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) జీతాల్లో కోత పెట్టనున్న‌ట్లు తెలిపింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సోమవారం కీలక ప్రకటన చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/assam-govt-assam-staff-may-face-20-pay-cut-for-2nd-marriage-without-divorce-2486202"}]},{"id":"event-75084","date":"2026-08-17T11:16:29.000Z","title_te":"Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత","body_te":"Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత telugu.newsbytesapp.com Assam: విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. జీతంలో 20శాతం కోత Eenadu అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటే 20% జీతం కట్.. Andhrajyothy విడాకులు లేవు.. రెండో పెళ్లికి ఛాన్స్ లేదు!: ఉద్యోగులకు బిగ్ షాక్! telugu.oneindia.com Assam Govt | విడాకులివ్వ‌కుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతాల్లో 20 శాతం కోత‌..! ntnews.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"telugu.newsbytesapp.com","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxNLTBRSkpLRm1KMVg5b1pFYmo4QmFkbms2UmFTSGhvME9tN2RKZllUbWtIVzY5X2lhUW9vMG9QYWFia1p3bk5PSTZLQVRsX3dZRHJiMWpaMkJ2aUFXbXp6MWxCdVA1NS1lNXdxSmI4Z3NJM2F5dEJVRlpGeTg1N0Rqa3ZzUXR5cEdEMVBOdjB1d3NYXzRYQmxNWUlXRzlobk16SnhtTUlQSW9FWlJKRFFJTVBHVQ?oc=5"}]}]}