{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"assam-cm-assaam-seeemnu-champestaama-ni-bedirimpulu-na-luguru-ni","title_te":"Assam CM | అస్సాం సీఎంను చంపేస్తామ‌ని బెదిరింపులు.. న‌లుగురు నిందితులు అరెస్ట్‌","section":"తాజా","status_line":"Assam CM | అస్సాం సీఎంను చంపేస్తామ‌ని బెదిరింపులు.. న‌లుగురు నిందితులు అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73429","date":"2026-08-16T10:30:23.000Z","title_te":"Assam CM | అస్సాం సీఎంను చంపేస్తామ‌ని బెదిరింపులు.. న‌లుగురు నిందితులు అరెస్ట్‌","body_te":"Assam CM | అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను హత్య చేస్తామ‌ని బెదిరించిన న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయ‌లు ఇస్తే అస్సాం ముఖ్యమంత్రిని చంపేస్తాన‌ని శుక్ర‌వారం ఒక నిందితుడు సోష‌ల్ మీడియా (Social Media) లో ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. దాంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/assam-cm-four-arrested-in-morigaon-over-death-threat-to-assam-cm-during-i-day-addres-2485234"}]}]}