{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"assam-rains-asomlo-eda-tega-kumdaa-kurustunna-va-rshaalu-41ki-ch","title_te":"Assam rains | అసోంలో ఎడ‌తెగ‌కుండా కురుస్తున్న‌ వ‌ర్షాలు.. 41కి చేరిన మ‌ర‌ణాలు","section":"తాజా","status_line":"Assam rains | అసోంలో ఎడ‌తెగ‌కుండా కురుస్తున్న‌ వ‌ర్షాలు.. 41కి చేరిన మ‌ర‌ణాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T10:29:36.553Z"},"facts":[],"events":[{"id":"event-33485","date":"2026-07-23T09:59:53.000Z","title_te":"Assam rains | అసోంలో ఎడ‌తెగ‌కుండా కురుస్తున్న‌ వ‌ర్షాలు.. 41కి చేరిన మ‌ర‌ణాలు","body_te":"Assam rains | అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/assam-rains-heavy-rains-wreak-havoc-in-assam-41-dead-2460136"}]}]}