{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"assembly-bypolls-guja-raat-upa-ennika-lo-beejepee-vija-yam-ma-dh","title_te":"Assembly Bypolls: గుజ‌రాత్ ఉప ఎన్నిక‌లో బీజేపీ విజ‌యం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విక్ట‌రీ","section":"తాజా","status_line":"Assembly Bypolls: గుజ‌రాత్ ఉప ఎన్నిక‌లో బీజేపీ విజ‌యం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విక్ట‌రీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52031","date":"2026-08-03T12:49:20.000Z","title_te":"Assembly Bypolls: గుజ‌రాత్ ఉప ఎన్నిక‌లో బీజేపీ విజ‌యం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విక్ట‌రీ","body_te":"Assembly Bypolls: అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో గుజ‌రాత్‌లోని మంజ‌ల్‌పుర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని బీజేపీ కైవ‌సం చేసుకున్న‌ది. వ‌డోద‌ర జిల్లాలో ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి స‌తీశ్ ప‌టేల్ 30 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దాతియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి ఘ‌న్‌శ్యామ్ సింగ్ గెలుపొందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/satish-patel-won-manjalpur-seat-in-gujarat-congress-won-datia-seat-in-madhya-pradesh-2472145"}]}]}