{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-2026-subha-grahaala-anukoolata-vaariki-pettubadulaku-b","title_te":"Astrology 2026: శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!","section":"తాజా","status_line":"Astrology 2026: శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21026","date":"2026-07-16T08:12:56.000Z","title_te":"Astrology 2026: శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!","body_te":"మూడు శుభ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచరిస్తున్న ప్రభావంతో కొన్ని రాశుల వారికి పెట్టుబడులకు అత్యంత శుభ సమయం ఏర్పడింది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు షేర్లు, బంగారం, వెండి, ఆభరణాలు వంటి పెట్టుబడుల్లో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహయోగం ధనలాభం, ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధికి అనుకూలంగా ఉండనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/best-time-to-invest-these-zodiac-signs-could-see-strong-financial-gains-1866694.html"}]}]}