{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-chevulapai-vemtrukalu-peragadam-adrushtaanni-teesukost","title_te":"Astrology: చెవులపై వెంట్రుకలు పెరగడం… అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం ఇదే!","section":"తాజా","status_line":"Astrology: చెవులపై వెంట్రుకలు పెరగడం… అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34983","date":"2026-07-24T07:15:26.000Z","title_te":"Astrology: చెవులపై వెంట్రుకలు పెరగడం… అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం ఇదే!","body_te":"Ear Hair Astrology: సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవులపై సహజంగా దట్టమైన వెంట్రుకలు ఉండటం అత్యంత శుభసూచకం. ఇది దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, బలమైన రోగనిరోధక శక్తి, మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఓర్పు, లోతైన ఆలోచనలు, బలమైన అంతర్జ్ఞానంతో ఆధ్యాత్మికంగా ఉంటారు. వారి వ్యక్తిత్వం, భవిష్యత్తుపై దీని ప్రభావం విశిష్టంగా ఉంటుందని ఈ పురాతన విజ్ఞానం వివరిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/ear-hair-astrology-what-samudrika-shastram-reveals-about-your-destiny-1872484.html"}]}]}