{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-guru-maudhya-tyaagamto-mahardasa-patte-raasulive-vaari","title_te":"Astrology: గురు మౌఢ్య త్యాగంతో మహర్దశ పట్టే రాశులివే..! వారికి ఆకస్మిక ధనలాభం","section":"తాజా","status_line":"Astrology: గురు మౌఢ్య త్యాగంతో మహర్దశ పట్టే రాశులివే..! వారికి ఆకస్మిక ధనలాభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55253","date":"2026-08-05T10:48:51.000Z","title_te":"Astrology: గురు మౌఢ్య త్యాగంతో మహర్దశ పట్టే రాశులివే..! వారికి ఆకస్మిక ధనలాభం","body_te":"Telugu Astrology: ఆగస్టు 12తో గురు మౌఢ్యం ముగియడంతో కొన్ని రాశుల వారికి శుభకాలం ప్రారంభం కానుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అక్టోబర్ 31 వరకు ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, సంతానం, శుభకార్యాల విషయంలో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/guru-moudhyam-ends-on-august-12-these-zodiac-signs-to-enjoy-success-wealth-and-happiness-1881331.html"}]}]}