{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-laabha-drushti-yogam-ee-raasula-vaariki-adrushtam-dabu","title_te":"Astrology: లాభ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్..! కెరీర్, సంపదలో బంపర్ ఛాన్స్!","section":"తాజా","status_line":"Astrology: లాభ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్..! కెరీర్, సంపదలో బంపర్ ఛాన్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T12:18:56.819Z"},"facts":[],"events":[{"id":"event-23197","date":"2026-07-17T11:52:08.000Z","title_te":"Astrology: లాభ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్..! కెరీర్, సంపదలో బంపర్ ఛాన్స్!","body_te":"Mars Saturn aspect: జూలై 19న శని, కుజ గ్రహాల మధ్య ఏర్పడనున్న 60 డిగ్రీల లాభ దృష్టి యోగం జ్యోతిష్య పరంగా విశేషంగా పరిగణించబడుతోంది. ఈ శుభ యోగం వల్ల మేషం, వృశ్చికం, మకరం, కుంభం రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్‌లో పురోగతి, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-saturn-benefic-aspect-on-july-19-these-4-zodiac-signs-may-see-career-growth-and-financial-gains-1867538.html"}]}]}