{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-tips-e-roju-talasnaanam-cheste-adrushtam-varistumdo-te","title_te":"Astrology Tips: ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా?.. జ్యోతిష్యం చెప్తోన్న నిజాలు ఇవే!","section":"తాజా","status_line":"Astrology Tips: ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా?.. జ్యోతిష్యం చెప్తోన్న నిజాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46357","date":"2026-07-31T05:22:03.000Z","title_te":"Astrology Tips: ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా?.. జ్యోతిష్యం చెప్తోన్న నిజాలు ఇవే!","body_te":"భారతీయ సంప్రదాయం, జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నిత్యకృత్యానికి ఒక నిర్దిష్టమైన నియమం, ప్రాధాన్యత ఉన్నాయి. అందులోనూ 'తలస్నానం' చేసే విషయంలో మన పెద్దలు, శాస్త్రాలు కొన్ని నియమాలను పొందుపరిచారు. ఏ రోజు పడితే ఆ రోజు తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గడమే కాకుండా, శరీరంలోని ఊర్జశక్తి దెబ్బతింటుందని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తారు. అదే సమయంలో, నిర్దిష్టమైన శుభ దినాలలో తలస్నానం చేయడం వల్ల నవగ్రహాల అనుగ్రహం లభించి, సంపద, ఆరోగ్యం మానసిక ప్రశాంతత ప్రాప్తిస్తాయని చెబుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/head-bath-astrological-and-health-benefits-details-in-telugu-1877337.html"}]}]}