{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-tips-gorlu-kat-cheyadaaniki-koodaa-mamchi-roju-choosuk","title_te":"Astrology Tips: గోర్లు కట్ చేయడానికి కూడా మంచి రోజు చూసుకోవాలా?.. పెద్దలు చెప్పిన అసలు కారణం ఇదే!","section":"తాజా","status_line":"Astrology Tips: గోర్లు కట్ చేయడానికి కూడా మంచి రోజు చూసుకోవాలా?.. పెద్దలు చెప్పిన అసలు కారణం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67194","date":"2026-08-12T13:32:54.000Z","title_te":"Astrology Tips: గోర్లు కట్ చేయడానికి కూడా మంచి రోజు చూసుకోవాలా?.. పెద్దలు చెప్పిన అసలు కారణం ఇదే!","body_te":"గోర్లు కత్తిరించుకోవడం అనేది పరిశుభ్రతలో భాగం. అయితే మన సంప్రదాయాల్లో ఈ చిన్న విషయానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వారంలో కొన్ని రోజుల్లో గోర్లు కత్తిరించుకోవడం శుభప్రదమని, మరికొన్ని రోజుల్లో చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం గోర్లు కట్ చేయకూడదనే నమ్మకం చాలాచోట్ల కనిపిస్తుంది. అసలు ఏ రోజుల్లో గోర్లు కత్తిరించుకోవడం మంచిదని జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతున్నాయి? ఏ రోజులను దూరంగా ఉంచాలి? ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/nail-cutting-days-according-to-astrology-details-in-telugu-1886592.html"}]}]}