{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astrology-tips-udayaanne-ee-okka-pani-cheste-mee-jeevitam-maarip","title_te":"Astrology Tips : ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే మీ జీవితం మారిపోవడం ఖాయం!","section":"తాజా","status_line":"Astrology Tips : ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే మీ జీవితం మారిపోవడం ఖాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52006","date":"2026-08-03T13:24:36.000Z","title_te":"Astrology Tips : ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే మీ జీవితం మారిపోవడం ఖాయం!","body_te":"హిందూ సంప్రదాయంలో సూర్యుడికి అర్ఘ్యం (నీరు) సమర్పించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ పూజ చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకునే ఏకైక దేవుడు కావడంతో ప్రతి ఉదయం ఆయనకు నీళ్లు సమర్పించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/surya-arghya-benefits-in-telugu-1880034.html"}]}]}