{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"astronaut-anil-menon-spes-stesha-n-ku-bhaara-teeya-samta-ti-vyom","title_te":"Astronaut Anil Menon: స్పేస్ స్టేష‌న్‌కు భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి.. ఆస్ట్రోనాట్ అనిల్ మీన‌న్ గురించి తెలుసా?","section":"తాజా","status_line":"Astronaut Anil Menon: స్పేస్ స్టేష‌న్‌కు భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి.. ఆస్ట్రోనాట్ అనిల్ మీన‌న్ గురించి తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:14:38.705Z"},"facts":[],"events":[{"id":"event-9909","date":"2026-07-10T05:07:06.000Z","title_te":"Astronaut Anil Menon: స్పేస్ స్టేష‌న్‌కు భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి.. ఆస్ట్రోనాట్ అనిల్ మీన‌న్ గురించి తెలుసా?","body_te":"Astronaut Anil Menon : భార‌త సంత‌తి ఆస్ట్రోనాట్‌ అనిల్ మీన‌న్‌.. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్ల‌నున్నారు. జూలై 14వ తేదీ క‌జ‌కిస్తాన్‌లోని బైక‌నూరు కేంద్రం నుంచి ఆ ఆస్ట్రోనాట్ నింగికి ఎగ‌ర‌నున్నారు. ర‌ష్యాకు చెందిన మ‌రో ఇద్ద‌రు కాస్మోనాట్స్‌తో క‌లిసి ఆయ‌న ప్ర‌యాణిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/nasa-astronaut-anil-menon-will-launch-aboard-roscosmos-soyuz-ms-29-spacecraft-to-the-international-space-station-on-tuesday-july-14-2446710"}]}]}