{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asvaaraavupetalo-pichchikukka-beebhatsam","title_te":"అశ్వారావుపేటలో పిచ్చికుక్క బీభత్సం","section":"తాజా","status_line":"అశ్వారావుపేటలో పిచ్చికుక్క బీభత్సం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:00:51.668Z"},"facts":[],"events":[{"id":"event-17651","date":"2026-07-14T10:54:38.000Z","title_te":"అశ్వారావుపేటలో పిచ్చికుక్క బీభత్సం","body_te":"– 30 మందికి గాయాలు.. ?ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సఃనవతెలంగాణ – అశ్వారావుపేభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని గోగులుబంధం, షిరిడి సాయినగర్ ప్రాంతాల్లో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. ఒక్కసారిగా గ్రామస్తులపై విరుచుకుపడిన కుక్క దాడిలో 30 మందికి పైగా గాయపడ్డారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పలువురికి కాళ్లు, చేతులు, ముఖంపై కుక్క కాట్లు పడ్డాయి. గాయపడిన వారందరినీ చికిత్స కోసం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు రాబీస్ టీకాలు తో […] The post అశ్వారావుపేటలో పిచ్చికుక్క బీభత్సం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rabid-dog-goes-on-a-rampage-in-ashwaraopeta/"}]}]}