{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atakekkina-aatmeeya-bharosaa","title_te":"అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’","section":"తాజా","status_line":"అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46770","date":"2026-07-31T09:38:46.000Z","title_te":"అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’","body_te":"పథకం అమలు ఉసేత్తని ప్రభుత్వంమండలంలో 1137 మంది ఎంపికసాయం పొందింది 37 మంది మాత్రమేనవతెలంగాణ – మల్హర్ రావురెక్కాడితే గాని డొక్కాడని భూమిలేని నిరుపేద ఉపాధి హామీ (వీబీ-జీ రామ్ జీ) కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అటకెక్కింది. కూలీల కష్టాల్లో తోడుంటాం..ఏటా ఆర్థిక భరోసా ఇస్తాం అంటూ పదే పదే చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపో యాయి. పథకం ప్రారంభంలో ఊరించిన ఉత్సాహం..ఆ తర్వాత నీరుగారి […] The post అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/aathmeeya-bharosa-shelved/"}]}]}