{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atanamte-naaku-pichchi-naa-gadinimdaa-aa-heero-photole-naaga-dur","title_te":"అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్","section":"తాజా","status_line":"అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T17:07:12.325Z"},"facts":[],"events":[{"id":"event-50565","date":"2026-08-02T16:30:47.000Z","title_te":"అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్","body_te":"ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/folk-dance-and-actress-nagadurga-about-prabhas-1879468.html"}]}]}