{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ataveesaakha-kshetra-kaaryaalayamlo-eseebee-sodaalu","title_te":"అటవీశాఖ క్షేత్ర కార్యాలయంలో ఏసీబీ సోదాలు","section":"తాజా","status_line":"అటవీశాఖ క్షేత్ర కార్యాలయంలో ఏసీబీ సోదాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77499","date":"2026-08-18T21:55:19.000Z","title_te":"అటవీశాఖ క్షేత్ర కార్యాలయంలో ఏసీబీ సోదాలు","body_te":"అటవీ శాఖ క్షేత్ర కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరు అటవీశాఖ అధికారులపై కేసునమోదు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/acb-raids-forest-department-field-office-2487763"}]}]}