{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atharvaa-oteeteeloki-vastunna-idayam-murali-streemimg-det-prakat","title_te":"Atharvaa | ఓటీటీలోకి వస్తున్న ‘ఇదయం మురళి’.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్!","section":"తాజా","status_line":"Atharvaa | ఓటీటీలోకి వస్తున్న ‘ఇదయం మురళి’.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T04:50:21.604Z"},"facts":[],"events":[{"id":"event-49624","date":"2026-08-02T03:55:29.000Z","title_te":"Atharvaa | ఓటీటీలోకి వస్తున్న ‘ఇదయం మురళి’.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్!","body_te":"Atharvaa | యువ హీరో అథర్వా ప్రధాన పాత్రలో తెరకెక్కిన కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ‘ఇదయం మురళి’ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన లభించగా, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌తో మరింత మంది ప్రేక్షకులను చేరుకునేందుకు రెడీ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/atharvaa-ott-release-date-fixed-2470831"}]}]}