{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"athletiks-lo-pratibha-kanabarichina-kejeebeevee-vidyaarthini","title_te":"అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని","section":"తాజా","status_line":"అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T14:37:25.242Z"},"facts":[],"events":[{"id":"event-16182","date":"2026-07-13T14:31:36.000Z","title_te":"అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని","body_te":"నవతెలంగాణ-బాల్కొండ నాగారంలోని రాజారామ్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిఇసి సెకండియర్ చదువుతున్న విద్యార్థిని శివాని తృతీయ స్థానం సాధించిందని ప్రత్యేక అధికారిని గరిగే భవాని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం శివానిని అభినందించారు. The post అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kgbv-student-who-excelled-in-athletics/"}]}]}