{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ati-takkuva-baruvunna-lyaap-taap-techchesina-huvaave-met-buk-pro","title_te":"అతి తక్కువ బరువున్న ల్యాప్‌టాప్‌ తెచ్చేసిన హువావే.. మేట్‌బుక్‌ ప్రో ఎస్‌ బరువెంతో తెలుసా","section":"తాజా","status_line":"అతి తక్కువ బరువున్న ల్యాప్‌టాప్‌ తెచ్చేసిన హువావే.. మేట్‌బుక్‌ ప్రో ఎస్‌ బరువెంతో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61190","date":"2026-08-09T02:00:59.000Z","title_te":"అతి తక్కువ బరువున్న ల్యాప్‌టాప్‌ తెచ్చేసిన హువావే.. మేట్‌బుక్‌ ప్రో ఎస్‌ బరువెంతో తెలుసా","body_te":"Huawei MateBook Pro.. ప్రముఖ టెక్ సంస్థ హువావే సరికొత్త మేట్‌బుక్ ప్రో ఎస్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అసాధారణమైన తేలికపాటి బరువు, అత్యుత్తమ హార్డ్‌వేర్‌తో రూపొందిన ఈ నూతన పీసీ ప్రీమియం ల్యాప్‌టాప్ విభాగంలో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ట్రెండింగ్ పరికరానికి సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/huawei-matebook-pro-s-launched-with-798g-weight-and-kirin-xe90-processor-1883890.html"}]}]}