{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ati-tvaralo-sampoorna-sooryagrahanam-veeriki-kashtaalu-praarambh","title_te":"అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం","section":"తాజా","status_line":"అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51242","date":"2026-08-03T05:28:07.000Z","title_te":"అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం","body_te":"ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం సహజం. అయితే ఇప్పటికే 2026 సంవత్సరంలో సూర్య గ్రహణం , చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. అయితే అతి త్వరలో ఆగస్టు 12న అరుదైన ఖగోళ సంఘటన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా శక్తివంతమైనదంట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/2026-solar-eclipse-astrological-impact-and-hardships-for-leo-virgo-scorpio-1879650.html"}]}]}