{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atithi-paatraku-15kotlu","title_te":"అతిథి పాత్రకు 15కోట్లు?","section":"తాజా","status_line":"అతిథి పాత్రకు 15కోట్లు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18378","date":"2026-07-14T20:34:47.000Z","title_te":"అతిథి పాత్రకు 15కోట్లు?","body_te":"పారితోషికాల విషయంలో హీరోలతో పోటీపడుతూ తగ్గేదేలే అంటున్నారు అగ్ర కథానాయికలు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్స్‌ రెమ్యునరేషన్‌ కూడా రెండుమూడు కోట్లకు మించేది కాదు. కానీ ఇప్పుడు సినీ వ్యాపార సమీకరణాలు మారిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bollywood-actress-alia-bhatt-has-become-a-hot-topic-after-receiving-a-remuneration-of-15-crore-for-a-cameo-role-2451580"}]}]}